మీ సోదరితో బ్లూ ఫిల్మ్ తీస్తావా, బుతులతో రెచ్చిపోయిన హీరోయిన్!
సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయటం బాగా ఎక్కువ అయింది. ఎన్ని నిబంధనలు విధించినా రోజురోజుకి ట్రోల్స్ డోస్ పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. సినీ తారాలపై రూమర్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య ఒక హీరోయిన్ పై కొందరు నెటీజన్స్ పర్సనల్ గా కామెంట్స్ చేశారు. అందుకు ఆ నటి అంతకు మించిన కౌంటర్లు ఇచ్చి ఆ విషయం మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. 20 ఏళ్ళ యషిక సింగ్ కి తమిళ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక ఈమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. యషిక సింగ్ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. కొంతమంది ఆకతాయిలు సన్నీ లియోన్, మియా ఖలీఫా కలిస్తే యాషిక అంటూ కామెంట్ చేశారు. దాంతో యషిక మరీంత రెచ్చిపోయింది. మీ సోదరితో బ్లూ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చుగా అని మండిపడింది. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. అసలు ఈ రేంజ్ లో ఎవరైనా సమాధానం ఇస్తారా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.