గ్యాస్ ట్రబుల్ బాధిస్తోందా, అయితే ఈ వీడియో చూడాల్సిందే

Thursday, August 8, 2019 08:19 PM Lifestyle
గ్యాస్ ట్రబుల్ బాధిస్తోందా, అయితే ఈ వీడియో చూడాల్సిందే

మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ ట్రబుల్‌ ప్రధానమైనది. గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది. దీనినే ఒక విధంగా 'కడుపు ఉబ్బరం' అని కూడా అంటారు. దీనికి పరిష్కార మార్గం లేదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడేవారికి డా.రామచంద్ర రావు గారు కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు.

ఆయన చెప్పినట్లు వాడితే 3 నెలల్లో గ్యాస్ ట్రబుల్ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఛాలెంజ్ చేశారు. తగ్గకుంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చని సవాల్ విసిరారు. వీడియోలో డా.రామచంద్ర రావు అడ్రస్ ఫోన్ నంబర్ ఇచ్చారు. కావాలనుకున్నవారు ఆ అడ్రస్ కి ఆయన చెప్పిన సమయాల్లో రావచ్చని తెలిపారు. ఆరోగ్య ఉద్యమంలో ఆరోగ్యాభిమానులందరూ పాలుపంచుకోవాలని కోరారు.   ఆయనేం చెప్పారో ఓ సారి వీడియోలో వినండి.

For All Tech Queries Please Click Here..!
Topics: