నేస్తం నీస్నేహం పదిలం.

Friday, August 2, 2019 12:48 PM Lifestyle
నేస్తం నీస్నేహం పదిలం.

స్నేహితుల దినోత్సవం వస్తోంది. మరి స్నేహితులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అది వస్తువుల కన్నా మెసేజ్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది. పుట్టుకు చావు మధ్యలో జీవితం ఏంటి మనం ఏమి చేస్తున్నాం అనే అంశాలను ఓ సారి మననం చేసుకుంటే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది. మీరు ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఈ వీడియోని మీ స్నేహితులకు బహుమతిగా అందివ్వండి. వారు మీలాంటి స్నేహితుడు ఉన్నాడని నిజంగా గర్వపడతారు. దీనికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. ముందు మీరు ఈ కింది వీడియో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇది బతికున్న ఉన్న స్నేహితులకు బహుమతి. మనల్ని వీడిన స్నేహితులకు నివాళి.. Happy Friendship day


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: