ఈ మొక్కను ముట్టుకుంటే చచ్చిపోతారు, కారణమేంటో తెలుసా ?
Thursday, June 20, 2019 08:04 PM Lifestyle
మీకు తెలుసా ఈమొక్కను ముట్టుకుంటే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అంత ప్రమాదకరమైన మొక్క ఉందా అని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. నిజంగానే చాలా మొక్కలున్నాయి. వాటిల్లో ఓ మొక్క జెయింట్ హాగ్‌వీడ్ గురించి మీకు పరిచయం చేస్తున్నాం. అనుకోకుండా ఈ మొక్కను తగిలిన కారణంగా ఓ యువకుడి పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది. ఆ మొక్క ఎంత ప్రమాదకరమైందో ఈ వీడియోలో చూడండి.
For All Tech Queries Please Click Here..!