ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

Thursday, December 26, 2024 07:43 PM News
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేసిన వినతి మేరకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, జనవరి 1 2025న పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని సమాచారం.

For All Tech Queries Please Click Here..!
Topics: