జేడీ లక్ష్మణరాయణ ఇంత నీచమైన పనులు చేశారా..!

Friday, January 31, 2020 07:27 AM Politics
జేడీ లక్ష్మణరాయణ ఇంత నీచమైన పనులు చేశారా..!

జేడీ లక్ష్మణరాయణ, ఈ పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులలో ముఖ్య పాత్ర వహించటం వలన ఇతని పేరు మీడియాలో బాగా మారుమోగింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత ఆయన జనసేన పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

జేడీ లక్ష్మణరాయణ గురించి కొన్ని నిజాలు చూదాం. సోనియా, చంద్రబాబు కి తొత్తుగా లక్ష కోట్ల ఆరోపణలు తప్పుడు కేసులు పెట్టి, వాటిని రుజువు చెయ్యలేక ఉద్యోగం వదిలి వెళ్లిపోవడం, కేసు వివరాలను చెలికత్తెకు రహస్యంగా రోజుకు 50 సార్లు ఫోన్ చేసి లీక్ చెయ్యడం లాంటి తప్పుడు పనులు కూడా అవినీతి కిందికే వస్తాయి. సరైన ఆధారాలు లేకుండా సాటి ఉన్నతాధికారులను కేసుల్లో ఇరికించిన నీచుడు. వీడి సంగతి తెలిసే మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా 9 నెలలు బెంచ్ మీద కూర్చోబెట్టింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: