జగన్ గారి వల్ల భయటి ప్రపంచానికి తెలిసిన ఈమె ఇప్పుడు జగన్నే విమర్శిస్తోంది.

Sunday, May 3, 2020 10:42 AM Politics
జగన్ గారి వల్ల భయటి ప్రపంచానికి తెలిసిన ఈమె ఇప్పుడు జగన్నే విమర్శిస్తోంది.

2014 లో జగనన్న MLA గా అవకాశం ఇస్తే గెలిచిన మహిళ.. జగనన్న మొఖం చూసి అభ్యర్థి ఎవరైనా సరే అని రంపచోడవరం ప్రజలు ఈవిడకి అవకాశం ఇస్తే ఇప్పుడు దేశంలోనే గొప్ప సంక్షేమ పధకాలు అందిస్తున్న జగన్ గారినే విమర్శించే స్థాయికి వచ్చింది.. 

అసలు ఈవిడకి స్పష్టంగా ఏ ఒక్క విషయం పై అయినా అవగాహన ఉందా?? 
ఉన్నాకూడా మీడియా ముందుకి వచ్చి మాట్లాడగలదా?? 
అసలు ఈవిడ గారికి ప్రభుత్వం అందిస్తున్న  సంక్షేమ పధకాల పేర్లు చెప్పగలదా?? 

వైసీపీ నేతలు భయటికి వచ్చి కరోనా ని అందరికీ అంటిస్తున్నారు అని వెన్నుపోటు గాడు మీలాంటి అజ్ఞానులతో అనిపిస్తున్నాడు అని ప్రజలకి తెలియదు అని అనుకోవడం మీ మూర్ఖత్వం రాజేశ్వరి గారూ.. 

ఆర్దికంగా కూడా లేని మిమ్మల్ని జగనన్న ఎమ్మెల్యే గా చేస్తే.. చంద్రబాబు ఇచ్చిన కోట్లు చూసి మీ జీవితం సెటిల్ అయిపోతుందని టీడీపీ లోకి దూకారు.. 

మీ కుటుంబాన్ని సెటిల్ చేసిన ఆ డబ్బుకూడా జగనన్న వల్ల వచ్చిందే ఒక రకంగా.. ఎందుకంటే ఎమ్మెల్యే అవకుంటే మీకు రూపాయి కూడా ఇచ్చే రకం కాదు చంద్రబాబు.. 

ప్రతీ ఒక్కరికీ 5000 ఇవ్వాలి అంటున్నావ్ కదా.. మీ చంద్రబాబు చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అని మీకు తెలుసా మేడం?? 

కోటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలీని మీరు కూడా 5 కోట్ల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్న జగన్ గారిని అంటుంటే నవ్వొస్తుంది.. 

అయినా రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని మీతో "మహిళ" అనే సాకు అడ్డుపెట్టుకొని తన పచ్చ మీడియాతో పక్క రాష్ట్రంలో దాక్కొని ప్రచారం చేపిస్తున్న మీ వెన్నుపోటు బాబుని అనాలి.. 

చివరగా మీకు ఒక్క విషయం 

జగనన్న చేస్తున్న మంచి పనులు.. సంక్షేమ పథకాలు ఎవరైనా ఒక వాలంటీర్ ని  అడుగు.. వివరంగా చెబుతాడు

For All Tech Queries Please Click Here..!
Topics: