గంగూలితో చేతులు కలిపిన లివిన్ గార్డ్ మాస్కుల కంపెనీ
New Delhi, Nov 24: లివిన్ గార్డ్ ఎజి, గ్లోబల్ ప్రసిద్ధి చెందిన హైజీన్ బ్రాండ్, క్రికెటర్ మరియు ఇండియన్ క్రికెట్ టీమ్ ఫార్మర్ కెప్టెన్ మరియు ప్రస్తుత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రెసిడెంట్, సౌరవ్ గంగూలి తో తమ మాస్కులు మరియు గ్లోవ్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా భాగస్వామ్యం వహించింది. క్రికెట్ ప్రపంచంలో ఒక లీడర్, రోల్ మోడల్ మరియు అంతకంటె ఎక్కువ ప్రాధాన్యత కలిగిన సౌరవ్ గంగూలి, ప్రజలు మరియు ప్లానెట్ కు రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే లివిన్ గార్డ్ బ్రాండ్ యొక్క మౌలిక విలువలుకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. లివిన్ గార్డ్ యొక్క విప్లవాత్మక ఉత్పాదనలు సర్వశ్రేష్ఠ రక్షణ అందించే శక్తి కలిగి ఉన్నవి మరియు ఇవి స్రీట్, ప్రో మరియు అల్ట్రా అనే మూడు రకాలలో లభిస్తున్నవి. ఈ మాస్కులను 6 నెలల వరకు తిరిగి ఉపయోగించవచ్చు.
ఈ లిమిటెడ్ ఎడిషన్ సౌరవ్ గంగూలి మాస్కులు లివిన్ గార్డ్ టెక్నాలజీతో ట్రీట్ చేయబడి, COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ తో సహా 99.9% కంటె ఎక్కువ బ్యాక్టీరియా మరియు వైరస్ లను నిర్మూలించ గలవని నిరూపించ బడినవి. మొత్తంగా, లివిన్ గార్డ్ ద్వారా ట్రీట్ చేయబడిన ఈ ఉత్పాదనలు అందించే ఈ సాటిలేని రక్షణ మరియు వాతావరణం రక్షణ విషయంలో వీటి విలువలు గురించి చక్కని అవగాహన కలిగించటం ఈ భాగస్వామ్య లక్ష్యం. ఇండియా యొక్క ఈ ప్రియమైన “దాదా” అటు ఫీల్డ్ లో మరియు ఇటు బయట కూడా, లివిన్ గార్డ్ తో భాగస్వామ్యం ద్వారా సర్వదా ఒక చక్కని ఆద్శంగా నిలిచి, దీనిని మరో సారి షోకేస్ చేసారు. ఆయన నేవిగేట్ చేసి అల్టిమేట్ ప్రొటెక్షన్ కోసం ఈ ఉత్పాదన “న్యూ నార్మల్” ని ఎంపిక చేసుకోవటం ద్వారా, ఈ స్యూట్ ను ఫాలో కావటానికి ఇతరులకు మార్గదర్శనం చేస్తున్నారు.
లివిన్ గార్డ్ ఎజి తో ఈ అసోసియేషన్ ద్వారా, దేశం మొత్తం యొక్క రక్షణ మరియు సంక్షేమం పట్ల “దాదా” యొక్క నిబద్ధత మరొక్కసారి ప్రతిఫలిస్తున్నది. లివిన్ గార్డ్ ఎజి యొక్క హెడ్ క్వార్టర్ స్విజర్లాండులో ఉన్నది మరియు దీని కార్యకలాపాలు ఇడియాతో పాటు, జర్మనీ, యుఎస్ఎ, సింగపూర్, జపాన్ మరియు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నవి. గంగూలి తో ఈ అసోసియేషన్ గురించి ఆగస్టులో ఒక వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటన చేసారు, శ్రీ సౌరవ్ గంగూలి, శ్రీ సంజీవ్ స్వామి, ఫౌండర్, ఇన్వెంటర్ & సిఇఒ, లివిన్ గార్డ్ ఎజి, మిస్ విక్టోరియా బనాస్జక్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, లివిన్ గార్డ్ ఎజి మరియు శ్రీ అంకిత్ మిత్తల్, డైరెక్టర్ & సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్), లివిన్ గార్డ్ ఏషియా సమక్షంలో ఇది జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా లివిన్ గార్డ్ నుండి లిమిటెడ్ ఎడిషన్ ఆటోగ్రాఫ్డ్ సౌరవ్ గంగూలి స్ట్రీట్ మాస్క్ కూడా లాంచ్ చేయబడుతున్నది.
లివిన్ గార్డ్ ఎజి తో తన అసోసియేషన్ గురించి మాట్లడుతూ, సౌరవ్ గంగూలి ఇలా అన్నారు, “లివిన్ గార్డ్ తో ఇన్నింగ్స్ ప్రారంభించుట నాకు ఆనందంగా ఉంది. ఈ ఫేస్ మాస్కులు మరియు గ్లోవ్స్ మన రోజువారీ ధారణకు ఒక ఎక్సటెంషన్ గా మారిపోయాయి. నా రైట్ రక్షణ పద్ధతులను నేను రిసెర్చ్ చేస్తున్న తరుణంలో, చాలా ఫేస్ మాస్కులు మరియు గ్లోవ్స్ స్వభావంలో కేవలం ప్రివెంటివ్ మరియు సింగిల్ యూజ్ ఉత్పాదనలుగానే కనిపించాయి. కానీ దీనికి విరుద్ధంగా, లివిన్ గార్డ్ ఫేస్ మాస్కులు మరియు గ్లోవ్స్ కేవలం ప్రివెంటివ్స్ మాత్రమే కాక, ఇవి ప్రొటెక్టివ్ కూడా అని గుర్తించాను. లివిన్ గార్డ్ టెక్నాలజీ COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ తో సహా 99.9% కంటె ఎక్కువగా బ్యాక్టీరియా మరియు వైరస్ లను నిర్మూలించ గలవని ఇవి నిరూపించ బడినది. అంతే కాక, వీటిని తిరిగి ఉపయోగించవచ్చు మరియు 6 నెలల వరకు వాష్ చేయవచ్చు,
ఇలా ఇది పనితనంలో 210 సింగిల్-యూజ్ మాస్కులకు సమానంగా రిప్లేస్ అవుతుంది. అందుచేత ఇవి నా చాయిస్ గా మారాయి క్లియర్ గా – లివిన్ గార్డ్ మాస్కులు మరియు గ్లోవ్స్ వినియోగదారునికి సర్వశ్రేష్ఠమైన రక్షణ అందిస్తాయి, సురక్షితంగా మరియు సుస్థిరంగా. ఈ “న్యూ నార్మల్” లో మనల్ని రక్షించుకొనుటకు సరియైన మాస్కులు మరియు గ్లోవ్స్ ధరించ వలసిన ఈ ప్రస్తుత సమయంలో, మన ప్లానెట్ మీద చూపుతున్న ప్రభావం గురించి మనం అవగాహనతో స్పృహ కలిగి ఉండటం అవసరం. నా లోని ఎథిక్స్ పూర్తిగా, లివిన్ గార్డ్ యొక్క విజన్ మరియు పర్పస్ తో పూర్తిగా ఏకీవభవిస్తున్నవి. కేవలం ప్రజలు మాత్రమే కాక, పూర్తి ప్లానెట్ యొక్క రక్షణ మరియు సంక్షేమం కొరకు సర్వోన్నత ప్రాధాన్యత ఇస్తున్న బ్రాండ్ తో చేతులు కలపటం ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను.”
శ్రీ సంజీవ్ స్వామి, ఫౌండర్, ఇన్వెంటర్ & సిఇఒ, లివిన్ గార్డ్ ఎజి, ఇలా అన్నారు, “నిరంతర డిసిన్ఫెక్షన్ కొరకు, లివిన్ గార్డ్ వద్ద మేము చూపించిన కేర్ మరియు ఇంటెన్స్ R&D తో ఫేస్ మాస్కులు తయారుచేస్తున్న పధ్ధతి కి సమానంగా, మరే ఫేస్ మాస్కులు తయారు చేయబడ లేదు. అమ్మోనియమ్, బెంజాల్కోమోనియమ్, క్లోరైడ్, సిల్వర్: ఇవి మార్కెట్లో వినియోగానికి సాధారణంగా లభించే మాస్కులలో ఉపయోగించే టాక్సిక్ పదార్థాలు మరియు ఇవి ఒకసారి విడుదల అయినప్పుడు, ఇవి మన ప్రధాన అవయవాలకు మరియు ప్లానెట్ కు మార్పుకి వీలులేనంత నష్టం చేకూర్చుతాయి. లివిన్ గార్డ్ యొక్క సర్వోన్నత ప్రాధాన్యత ప్రజలు మరియు ప్లానెట్ యొక్క రక్షణ మరియు సంక్షేమం. లివిన్ గార్డ్ మాస్కులు విశిష్టమైనవి. ఇవి నిరంతర డిసిన్ఫెక్షన్ ప్రాపర్టీస్ విడుదల చేయుటలో నమ్మకమైనవిగా, ప్రపంచంలోని ప్రముఖ సైంటిఫిక్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా గుర్తింపు పొందినవి. Freie Universität Berlin మరియు The Department of Environmental Science at the University of Arizona, సాంకేతికంగా మా టెక్నాలజీ యొక్క యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ను నిర్ధారణ చేసాయి. లివిన్ గార్డ్ టెక్నాలజీ ద్వారా ట్రీట్ చేయబడిన మాస్కులు COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ తో సహా 99.9% కంటె ఎక్కువగా బ్యాక్టీరియా మరియు అనేక ఇతర సాధారణ వైరస్లను నిర్మూలించ గలవని ఈ థర్డ్-పార్టీ రిసెర్చర్లు నిర్ధారణ చేసారు. లివిన్ గార్డ్ ఎజి ఫ్యామిలీ తరఫున, మా స్పెషల్ ఎడిషన్ SG మాస్కులతో విశ్వసించవలసిందిగా నేను సౌరవ్ ను ఆహ్వానిస్తున్నాను. ”
ఈ లిమిటెడ్ ఎడిషన్ మాస్కులతో లివిన్ గార్డ్ యొక్క సమానమైన ప్రయోజనాలు లభిస్తాయి మరియు ఇతర మాస్కులతో పోల్చి చూసినప్పుడు, సమర్థత విశిష్టతలు కనిపిస్తాయి. బెర్లిన్ లోని Freie Universität Berlin మరియు జర్మనీలోని ITA RWTH Aachen రిసెర్చర్లు, టెక్సటైల్స్ మరియు సర్ఫేసులకు అప్లై చేసినప్పుడు, లివిన్ గార్డ్ యొక్క నిరంతర సెల్ఫ్-డిజిన్ఫెక్టింగ్ టెక్నాలజీ నోవల్ కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్మూలిస్తుందని లివిన్ గార్డ్ సమర్థతను నిర్ధారణ చేసారు. పెర్సనల్ ప్రోటెక్టివ్ ఎక్విప్మెంట్ విషయంలో టైట్ మరియు గ్లోబల్ బ్యాలన్స్ రహిత సప్లై చైన్ పరిస్థితి సందర్బంగా, ఫేస్ మాస్కులకు ఆల్టర్నేటివ్ ఫిల్టర్ మెటీరియల్స్ అన్వేషించే లక్ష్యంతో యూరపియన్ యూనియన్ ద్వారా సపోర్ట్ చేయబడిన “EIT హెల్త్ ప్రాజెక్ట్ వైరస్ షీల్డ్” సందర్భంగా ఈ టెస్టింగ్ నిర్వహించుట జరిగింది. అదే విధంగా, అరిజోనా యూనివర్సిటీ, యుఎస్ఎ లోని ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగం లివిన్ గార్డ్ టెక్నాలజీతో ట్రీట్ చేయబడిన ఫ్యాబ్రిక్స్ లేబోరేటరీలో టెస్టింగ్ చేయబడి, హ్యూమన్ కరోనా వైరస్ ను 99.9% కంటె ఎక్కువగా శాశ్వతముగా డీయాక్టివేట్ చేసినట్లు నిర్ధారణ చేసింది.
అత్యంత కఠినంగా సైంటిఫిక్ గా రూపొందించిన ఈ టెక్సటైల్ సర్పేస్ స్ట్రాంగ్ పాజిటివ్ ఛార్జితో, మైక్రోబియల్ సెల్ ను నెగిటివ్ గా నిర్మూలించి, మైక్రో ఆర్గానిజమ్ యొక్క పూర్తి శాశ్వత నిర్మూలనం చేస్తుంది. టైటానియం, సిల్వర్, జింక్ మరియు కాపర్ వంటి హెవీ మెటల్ బేస్డ్ సొల్యుషన్స్ కు విరుద్ధంగా, చర్మం మరియు ఊపిరితిత్తులకు సురక్షితమైన లివిన్ గార్డ్ యొక్క ఈ నూతన టెక్నాలజీ కనిపెట్ట బడినది. అంతే కాక, లివిన్ గార్డ్ టెక్నాలజీ నిరంతరంగా నిర్మూలనం చేస్తూ, ఇతరులకు మరియు ఇతర సర్ఫేసులకు ఈ వైరస్ చేరవేయకుండా, వినియోగదారునికి ఆ రిస్క్ ను కూడా నిర్మూలిస్తుంది. ఈ మాస్క్ 6 నెలల వరకు తిరిగి ఉపయోగించ దగినది; రోజూ ఉపయోగించి, వారానికి ఒకసారి వాష్ చేస్తే, లివిన్ గార్డ్ టెక్నాలజీతో ట్రీట్ చేసిన ఈ మాస్కులు, రక్షణ మరియు సామర్థ్యంలో ఎలాంటి సమర్థత విషయంలో సమాధానం పడకుండా, ఒక్కొక్కటి 210 సింగిల్-యూజ్ మాస్కులతో సమానం అవుతుంది. భవిష్యత్తు మన ప్రపంచాన్ని దయతో చిరస్థాయి పరిష్కారాలతో ట్రీట్ చేయగలదని లివిన్ గార్డ్ నమ్ముతుంది మరియు లివిన్ గార్డ్ ఎజి యొక్క మొత్తం ఉత్పాదనల పోర్టుఫోలియో లో ఎలాంటి అపవాదము లేదు.
మిస్ విక్టోరియా బనాస్జక్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, లివిన్ గార్డ్ ఎజి, ఇలా అన్నారు, “శ్రీ గంగూలి అంతర్జాతీయ క్రికెటింగ్ ఐకాన్. వీరి లీడర్షిప్ సామర్థ్యాలతో వీరి దృఢత్వం మరియు దృఢ సంకల్పం ఇండియన్ క్రికెట్ లెగసీలో ఒక భాగం. వీరి స్వీయ సామర్థ్యంతో ఒక గౌరవనీయమైన లీడర్. ఇండియా యొక్క ప్రియమైన దాదాతో మేము చేతులు కలపటం మాకు గౌరవంగా భావిస్తున్నాం, మా మధ్య ఒక సాధారణమైన సంబంధాన్ని మేము గుర్తించాము: అవిశ్రాంత అన్వేషకులు, తిరిగి తిరిగి కొత్త కొత్త అన్వేషణలు కనుగొనుట, ఉన్నవాటితో తృప్తి చెందకపోవుట, ఎందుకంటే ఎప్పుడూ ఒక మంచి మార్గం కొత్తగా కనిపిస్తుంది అని మనకు తెలుసు. ఈ కారణం చేత, మా అసోసియేషన్ ఒక పరిపూర్ణమైనదిగా మరియు అర్థవంతమైనదిగా మారుతుంది. ఇది మీ రోజువారీ జీవితాలలో నార్మల్ పరిస్థితి తీసుకురావాలని ఆశిస్తున్నది, ఇక స్పోర్టింగ్ ఈవెంట్స్ ఎక్సెప్షన్స్ కానే కావు. సౌరవ్ మిషన్ ని మేము సపోర్ట్ చేసి, నార్మల్ పరిస్థితిని తీసుకు వస్తాం,
శ్రీ అంకిత్ మిత్త ల్, డైరెక్టర్ & సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్), లివిన్ గార్డ్ ఏషియా, ఇలా అన్నారు, “ఇండియాకు అఫీసిల్ బ్రాండ్ అంబాసిడర్ గా "దాదా"ను ప్రకటించుట వలన, ప్రస్తుతం సురక్షిత హైజీన్ జాగ్రత్తల సమాచారం ఓవర్ లోడ్ కావటం కారణంగా కంగారు పడుతున్న విస్తృత శ్రేణి లోని వినియోగదారులను చేరుటకు మాకు సహాయం లభిస్తుంది. తమ పాస్ట్ టైట్లీ సెట్ ఫీల్డింగ్ మరియు అరుదుగా బౌండరీని మిస్ కావటం వంటి తమ అసాధారణమైన కవర్ డ్రైవ్ మాదిరిగా, సౌరవ్ గంగూలి తో మా సహచర్యం ద్వారా మేము మా వినియోగదారులకు నిశ్చయంగా సరైన సమాచారం చేరవేయగలమని మరియు ఈ మహమ్మారి సమయంలో వినియోగదారులు తమ పెర్సనల్ ప్రొటెక్షన్ గురించి తెలియజేసిన ఈ ఛాయిస్ తీసుకోగలరని మేము ఆశిస్తున్నాము".
లిమిటెడ్ ఎడిషన్ ఆటోగ్రాఫ్డ్ సౌరవ్ గంగూలీ మాస్క్ ఈ నెల చివలో లాంచ్ చేయబడుచున్నది. ఇది, sales.india@livinguard.com కు ఈమెయిల్ పంపుట ద్వారా లేదా Nykaa మరియు Flipkart వంటి ఈకమర్స్ ప్లాట్ఫార్మ్స్ లో INR 1490 కు లభించును.