మహిళా దినోత్సవం రోజే దారుణం.. టూరిస్టులపై గ్యాంగ్ రేప్

Crime Published On : Saturday, March 8, 2025 03:07 PM

మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగు చూసింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌ అనే ప్రాంతంలో తుంగభద్ర ఎడమ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు వెళ్లారు. ఉన్నారు. అందులో ఒకరు అమెరికన్, ఇంకొకరు ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ ఉన్నారు. గురువారం రాత్రి 11:30 గంటలకు కాలువ దగ్గర నక్షత్రాలను వీక్షిస్తుండగా దుండగులు బైక్‌పై వచ్చినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

రాత్రి భోజనం తర్వాత తుంగభద్ర కాలువ చూసేందుకు వెళ్లామని, కాలువ ఒడ్డున నక్షత్రాలు చూస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ముగ్గురు పురుషులను కాలువలో తోసేశారని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...