పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయమన్న భర్త.. భరించలేక ప్రాణం తీసుకున్న నవ వధువు

Crime Published On : Friday, February 14, 2025 02:53 PM

విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉదయం భార్య వసంత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త నాగేంద్ర బాబు అశ్లీల వీడియోలు చూపించి అదే విధంగా చేయాలని తరచూ వేధించేవాడు.

ఈ మేరకు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి పెళ్లి అయ్యి 11 నెలలు అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.