నేను చనిపోవాలని అనుకుంది అందుకే: సింగర్ కల్పన

Crime Published On : Wednesday, March 5, 2025 03:12 PM

ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఇవాళ ఆమె స్టేట్మెంటును పోలీసులు రికార్డు చేశారు.

కేరళలో ఉన్న పెద్ద కూతురిని చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరానని, అయితే ఆమె అక్కడే ఉంటానని చెప్పిందని, ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నాని తెలిపారు. కాగా కల్పన ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడంతో ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.