Breaking News : ఘోర రైలు ప్రమాదం..20 మంది మృతి
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయనే వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్ లాగి కిందకు దిగారు. పక్క ట్రాకుపై వెళ్తేన్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.