ఉగ్రదాడి: భారతీయులకు క్షమాపణలు చెప్పిన నటి

Entertainment Published On : Friday, April 25, 2025 10:27 PM

పహల్గామ్ ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా భారతీయులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మతం చూసి దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఇన్స్టా గ్రామ్ లో సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. ఈ ఘటన తనపై మానసికంగా ప్రభావం చూపించిందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసికట్టుగా పోరాడుదామని తెలిపారు. భారతీయురాలిగా దేశం తరఫున నిలబడతానని స్పష్టం చేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...