విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట
ఫాహాద్ ఫాజిల్, నజీరియా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నజీరియా పెట్టిన ఓ పోస్టు బలం చేకూరుస్తోంది. ఈ పోస్టు నిన్నటి నుంచి హల్చల్ చేస్తోంది. నెట్టింటా దీనిపై భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీలు అంటేనే బ్రేకప్, డైవర్స్ వంటి పుకార్లు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ నజీరియా నజీమ్ పెట్టిన పోస్ట్ మాత్రం ఫాజిల్ తో విడాకులు తీసుకోబోతుందని వైరల్ అవుతోంది.