విడాకులు సిద్ధమైన మరో జంట..!
బుల్లితెర జంట ముగ్గా చాపేకర్, రవీష్ దేశాయ్ జంట 9 ఏళ్ల క్రితం వివాహ చేసుకోగా ఆ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని రవీష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. "నేను, ముగ్ధ విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఏడాది నుంచి దీనిపై చర్చలు జరుగుతుండగా, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. అందరూ మాకు అవసరమైన గోప్యతను అందించాలని అభ్యర్థిస్తున్నాం" అని పోస్టు చేశారు. కాగా, రెండేళ్లు డేటింగ్ చేసిన వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు.