బట్టలు అమ్ముకుంటున్న ప్రముఖ నటి
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా వెలిగిన వారు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నటి చారు అపోసకి ఇప్పుడు బట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఆర్థిక ఇబ్బందుల కారణంగా నటనకు పూర్తిగా దూరమయ్యానని,ఆన్ లైన్ ద్వారా బట్టల వ్యాపారం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తో 2019లో చారు పెళ్లి అయిన సంగతి తెలిసిందే.