మోనాలిసాను వాడుకుంటున్న డైరెక్టర్.. సినిమా ఛాన్స్ ఇవ్వడు
కుంభమేళాలో తన తేనెకళ్లతో ఫెమాస్ అయిన మోనాలిసా 'ది డైరీ ఆఫ్ మణిపుర్' మూవీలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు.
సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని, అతని ఒక్క సినిమా విడుదల కాలేదని తెలిపారు. మోనాలిసాను వాడుకుంటున్నాడని జితేంద్ర చెప్పారు. అయితే దీనిని మిశ్రా ఖండించారు.