హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక
హీరోయిన్ హన్సిక మోత్వాని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ గతంలో హన్సిక, ఆమె తల్లి జ్యోతి మోత్వానిపై గృహ హింస కేసు నమోదు చేసిన పోలీసులు అర్థం ఏసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.