విజయ్ దేవరకొండ సినిమాపై తాజా అప్డేట్

Entertainment Published On : Wednesday, April 16, 2025 12:00 PM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్ డమ్'. గతంలో VD12గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ ny ట్వీట్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. సినిమా ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...