రాజమౌళికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహేష్ బాబు
మహేశ్ బాబు సినిమాపై అప్డేట్ ఇస్తూ డైరెక్టర్ రాజమౌళి నిన్న ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దానికి మహేష్ బాబు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అని మహేశ్ కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
రెగ్యులర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు రాజమౌళి నిన్న వీడియో షేర్ చేశారు. దీంతో #SSMB ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ మూవీని రూ.వెయ్యి కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.