ప్రియమణి మతాంతర వివాహం.. పిల్లల్ని ISISలో చేరుస్తారా?
హీరోయిన్ ప్రియమణి 2017లో ముస్తాఫా రాజ్ ను మతాంతర వివాహం చేసుకున్నారు. తమ వివాహం జరిగినప్పుడు తనపై లవ్ జీహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు పుట్టబోయే పిల్లలని ISISలో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందని తెలిపారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10 మందిలో 9 మంది నెగటివ్ కామెంట్లే చేశారన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు.