నమ్మి మోసపోయా.. శ్రీ రెడ్డి సంచలన పోస్ట్
బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన జీవితం నాశనం అయిపోయిందంటూ ఎమోషనల్ అయింది. చాలా మందిని నమ్మి మోసపోయానని, ఎవరు తనలాగా కావొద్దంటూ తన అభిమానులకు సూచించింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీతోపాటు పోలిటికల్ గా కూడా పరోక్షంగా సెటైర్స్ వేసింది. ప్రస్తుతం శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ పోస్టుకు తమ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.