స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు

Entertainment Published On : Monday, April 14, 2025 12:25 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారును బాంబుతో పేల్చేస్తామంటూ వాట్సప్ ద్వారా ఆగంతుకుడు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి అగంతకుడు కాల్ చేసినట్లు సమాచారం.