ఈ రోజు రెండు బిగ్ అప్డేట్స్
_(26)-1744077528.jpeg)
సినీ ప్రియులకు ఈ రోజు రెండు బిగ్ అప్డేట్స్ రానున్నాయి. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ రానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఈ ప్రకటన రానుంది.
మరోవైపు 'ఏజెంట్' తర్వాత రెండేళ్లుగా సినిమా ప్రకటించని అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ ఈ రోజు రానుంది. ఆయన బర్త్ డే నేపథ్యంలో ఈ రాజు టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.