ఈ నీటితో జలుబును తరిమికొట్టండి
వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా జలుబు వచ్చి పట్టేస్తుంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరికీ ఈ జలుబు పట్టేస్తుంది. దీంతో ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం ఇవన్నీ వచ్చి మీద పడుతుంటాయి. అయితే జలుబు వచ్చిన వెంటనే మీరు ఇంట్లో ఈ చిట్కాను పాటిస్తే వెంటనే దానిని తరిమేయవచ్చు. ముందుగా ఓ పాత్ర నిండా నీళ్లు తీసుకోవాలి. వాటిని గ్యాస్ పొయ్య మీద కాని లేకుంటే కట్టెల పొయ్యి మీద కాని సలసల కాగే వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత ఏ ఏం చేయాలో వీడియోలో చూడవచ్చు.