రాత్రిపూట వీటిని తింటున్నారా..?
మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకుండా మసాలా, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే కొందరు రాత్రిపూట వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు. కాబట్టి రాత్రి పూట మసాలా, ఫాస్ట్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.