ఇలా చేస్తే పడకగదిలో మీరే బాహబలి..
శృంగారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. శృంగార సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు పడకగదిలో బాహబలి అయిపోవచ్చు. మీ భాగస్వామిని సంతృప్తి పరచవచ్చు..
శృంగార జీవితం బాగుండాలంటే ముందు భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. శృంగారాన్ని వాళ్లు ఎలా కోరుకుంటున్నారో తెలుసుకోవాలి.
ఓరల్ సెక్స్ శృంగారమంటే కేవలం జననాంగాలకు సంబంధించిన విషయం కాదు. ముఖ్యంగా చాలామంది స్త్రీలకు కేవలం శృంగారం వల్ల భావప్రాప్తి కలగదు. కాబట్టి శృంగారానికి ముందు ఓరల్ సెక్స్ అనేది చాలా ముఖ్యం. భాగస్వామి శరీరంలోని సున్నిత భాగాలను నోటితో టచ్ చేయడం ద్వారా ఆమెలో ప్రకంపనలు పుట్టించవచ్చు. రొటీన్ సెక్స్ దంపతులకు బోర్ కొట్టించవచ్చు. ముఖ్యంగా చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి ఎప్పుడూ ఒకే తరహాలో శృంగారం చేయడం అనాసక్తిని కలిగిస్తుంది. కాబట్టి శృంగారంలో కొత్త భంగిమలు ప్రయత్నించడం కూడా అవసరం.
ఎప్పుడూ బెడ్‌రూమ్‌లోనే సెక్స్ చేయడం కూడా బోర్ కొట్టించవచ్చు కాబట్టి వీలును బట్టి ప్రదేశాలను మారుస్తుండాలి. ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో శృంగారాన్ని ఆస్వాదించాలి. మీ షెడ్యూల్ ఎంత బిజీ అయినా శృంగారానికి మాత్రం దూరం కావద్దు. శృంగారంలో పాల్గొనడం ద్వారా మీ పనులన్నింటిని మరింత ఉత్సాహంతో పూర్తి చేయవచ్చు. శృంగారంలో చాలామంది పురుషులు తమకు భావప్రాప్తి కలగగానే పక్కకు తిరిగి పడుకుంటారు. కానీ శృంగారాన్ని అలా ముగించకూడదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. భావప్రాప్తి తర్వాత సున్నిత స్పర్శతో భాగస్వామిలోని సున్నిత భాగాలను తాకడం సుతిమెత్తని కౌగిలిలో భాగస్వామిని బంధించి కబుర్లు చెప్పడం వారికి మరింత సంతోషం కలుగుతుందని అంటున్నారు. శృంగారంలో భాగస్వామికి నొప్పి లేకుండా ఉండాలంటే యోని భాగం పొడిబారకుండా లూబ్రికెంట్స్ వాడటం కూడా అవసరమని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.