రోజుకు 2 ఆకులతో షుగర్ వ్యాధిని తరిమేయండి..
ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఎన్నో ఉపయోగాలను అందిస్తూ ఉంటుంది. మనం రోజూ చూస్తూనే ఉన్న మొక్కల్లో మనకు తెలియకుండానే ఎన్నో ఔషధాలు ఉంటాయి. మన ఇంటి పక్కన ఉంటే మొక్కలు ఆయుర్వేదంలో ప్రముఖపాత్ర పోషిస్తాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఒ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కను జిల్లేడు మొక్క అంటారు .. దీన్నే ఆర్క లేదా మదర్ ప్లాంట్ అని కూడాపిలుస్తారు. ఈ మొక్క బీడుగావుండే అన్ని ప్రదేశాల్లో పెరుగుతుంది. ఇది చిన్న గుబురు మొక్క. ఆకులపైనా కొమ్మలపైనా తెల్లని బూడిద పొట్టు ఉంటుంది. ఈ మొక్క ఆయుర్వేద శాస్త్రంలో మెడిసన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. రోజుకు 2 జిల్లేడు ఆకులతో చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. ఈ మొక్క ద్వారా షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఈ వీడియోలో చూడండి.