టీ తాగుతూ తినకూడని పదార్థాలు..
టీ తాగకపోతే ఏం తోచదు కొంతమందికి. టీ చాలా మందికి ఫేవరేట్ డ్రింక్. అలాంటి టీలో నంచుకోవడానికి ఏదైనా ఉండాలని మరికొంతమంది ఇష్టపడతారు. అందుకే, రకరకాల స్నాక్స్‌తో టీని మహా ఎంజాయ్ చేస్తారు. అయితే, టీతో సరైన ఫుడ్స్‌ని మాత్రమే తీసుకోవాలని, లేదంటే చాలా సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఫుడ్స్ టీతో అస్సలు కలిపి తీసుకోవద్దని చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.
టీలో టానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. మనం ఐరన్ ఫుడ్స్‌ని తీసుకుంటూ టీ తాగితే అవి బాడీలోకి ఐరన్‌ని అబ్జార్బ్ చేసుకోకుండా చేస్తాయి. దీంతో ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదని చెప్పొచ్చు. టీ తాగే సమయంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ తింకపోవటం చాలా మంచిది.
See Full Gallery Here...