Breaking: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి
SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్ మరో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.