Breaking: పోసానికి బెయిల్
వైసిపి మద్దతుదారు, నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషనన్ డిస్మిస్ చేసింది. ప్రస్తుతం పోసాని కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు.