అల్లు అర్జున్‏కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు

News Published On : Friday, January 3, 2025 05:56 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‏కు ఉపశమనం లభించింది. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు.

రూ. 50 వేలు, అలాగే ఇద్దరి పూచికత్తుపై ఈ బెయిల్ మంజూరు చేసింది.