Breaking: రేపు సెలవు
ఏపీలో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంను ఐచ్ఛిక సెలవు దినంగా (ఆప్షనల్ హాలిడే) ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈదుల్ ఫితర్(రంజాన్) పర్వదిన అనంతర రోజైన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.