సాప్ట్ వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

News Published On : Friday, April 11, 2025 04:00 PM

టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మరోసారి లే ఆఫ్ లను చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తమ ఫ్లాట్ ఫామ్, డివైజ్ యూనిట్లలో పనిచేసే వందలమంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై వేటు పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని 'ది ఇన్ఫర్మేషన్' అనే మీడియా సంస్థ వెల్లడించింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...