BREAKING: MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు
ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు.
మరోవైపు, ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ MLCగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు.