Breaking: ప్రముఖ నటుడు కన్నుమూత

News Published On : Friday, March 14, 2025 12:43 PM

బాలీవుడ్ యాక్టర్ దేబ్ ముఖర్జీ (83) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో ఆయన నటించారు.

ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్-2' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...