BREAKING: ఐశ్వర్యరాయ్ కారును ఢీకొట్టిన బస్సు.. వీడియో
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలో ఆమె కారును వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన ఆమె సిబ్బంది కారును పరిశీలించి అక్కడ నుంచి తరలించారు. అయితే కారులో ఆమె ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.