ఏపీలో ఇఫ్తార్ విందు బహిష్కరణ

News Published On : Thursday, March 27, 2025 08:00 AM

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని పలు ముస్లిం సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాయి.

ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు జరిగే ఇఫ్తార్ విందును బహిష్కరించడమే కాకుండా ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...