పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరికి అంటే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారిని ఈ అవార్డులతో సత్కరించింది.
డాక్టర్ నీర్జా భట్ల (ఢిల్లీ), సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేశ్(బిహార్), సంగీత విద్వాంసుడు దక్షిణమూర్తి (తమిళనాడు), పండ్ల రైతు హంగ్ తింగ్ (నాగాలాండ్), హరిమాణ్ శర్మ(హిమాచల్ ప్రదేశ్) పద్మశ్రీకి ఎంపిక చేసింది. వారితో పాటు మరింత మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.