ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు.. సీఎం కీలక ప్రకటన
రెండు ప్రభుత్వ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే అధ్వాన్నంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను వాడలేమని స్పష్టం చేశారు. అయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు, రైతులకు అన్నదాత సుఖీభవ కిందఎకరానికి రూ. 20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.