మే 1నుంచి కొత్త రూల్స్.. కేంద్రం క్లారిటీ..!
మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫీజు వసూలుకు టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ANPR విధానాన్ని అమరుస్తారు. దీంతో వాహనాలు అవ్వకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారు. అయితే ఇది ఎప్పటినుంచి అమలు చేయాలని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.