పెళ్లి కాకుండానే సహజీవనంపై కోర్టు కీలక తీర్పు
పెళ్లి కాకుండానే సహజీవనంపై గుజరాత్ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇస్తూ సంచలన విషయం వెల్లడించింది. 18ఏళ్ల పైబడి ఉన్న వారు ఎవరైనా సరే పెళ్లి కాకుండా తల్లిదండ్రులైతే వారు ఇతరులతో కలిసి సహజీవనం చేయడం తప్పు కాదని అలహబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త మరణం తర్వత మరో వ్యక్తితో సహజీవనం చేసి తల్లైన మహిళకి మాజీ అత్తమామల నుంచి బెందిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఇలా చెప్పింది.