Breaking: భారత్ లో భూకంపం

News Published On : Saturday, March 29, 2025 06:35 PM

మణిపూర్ మరోసారి భూకంపం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం 10 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...