టెస్లాకు ఎలాన్ మస్క్ గుడ్ బై..!

News Published On : Sunday, April 6, 2025 03:15 PM

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ టెస్లాను సృష్టించి ప్రపంచంలోనే ఉత్తమ దిగ్గజంగా మారారు. ఈ కార్లకు కొన్నాళ్ళ క్రితం వరకు మహా క్రేజ్ ఉంది. కానీ కొద్ది రోజులుగా టెస్లా కార్ల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో పాటూ ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల టెస్లా కార్ల అమ్మకాలు బాగా పడిపోయాయి.

దీంతో ఎలాన్ మస్క్ ను సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా టామ్ జు ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...