ఉద్యోగులకు గుడ్ న్యూస్
పీఎఫ్ ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ప్రవేశపెట్టిన కొత్త విధానం ఉద్యోగులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇప్పటి వరకు, యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ (UAN) నంబర్ ను పొందడానికి ఉద్యోగులు తమ సంస్థల సహాయాన్ని కోరుకునే అవసరం ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా, ఇప్పుడు తమ ఫేస్ అథెంటికేషన్ ద్వారా స్వయంగా తమ UAN నంబర్ జనరేట్ చేసుకొని, ఎటువంటి ఆటంకం లేకుండా సేవలు పొందవచ్చు.