Breaking: ఆప్ కు మరో దెబ్బ.. సిసోడియా ఓటమి
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.