DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ జారీ
ఏపీ ప్రభుత్వం స్పెషల్ టీచర్ల నియామకం కొరకు జీవోలను జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 2260 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు వేర్వేరు జీవోలను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ASGT పోస్టులు 1,136, కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,124 భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.