స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్..!
హైదరాబ్ లో మిస్ వరల్డ్ -2025 పోటీలు నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. "మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో కొన్ని రోజులు నాకు ఉత్తమ ఉద్యోగం ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ వద్ద మిస్వరల్డ్-2025 ఈవెంట్ కోసం మా టీమ్ ను వెల్కమ్ గాలా డిన్నర్ కోసం సిద్ధం చేస్తున్నాను. గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ సిద్ధంగా ఉన్నారు" అని ఫోటోలు షేర్ చేశారు.