ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 309 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జీతం నెలకు రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. 27 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. కాగా రిజర్వేషన్ల వారీగా మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.