Breaking: విద్యుత్ ఛార్జీల పెంపు
విద్యుత్ ఛార్జీల పెంపుపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.